04 సెప్టెంబర్ 2026 కరెంట్ అఫ్ఫైర్స్ – 04 September 2026 Current Affairs

సెప్టెంబర్ 4, 2026న చోటుచేసుకున్న ముఖ్యమైన జాతీయ, అంతర్జాతీయ, ఆర్థిక, రక్షణ, పర్యావరణం మరియు సైన్స్ & టెక్నాలజీ కరెంట్ అఫైర్స్‌ను తెలుగులో తెలుసుకోండి. UPSC, TGPSC, APPSC, SSC, Banking, Railway తదితర పోటీ పరీక్షలకు ఉపయోగపడే ముఖ్యమైన ప్రశ్నలు–సమాధానాలు ఇందులో అందించబడ్డాయి.

03 సెప్టెంబర్ 2026 కరెంట్ అఫ్ఫైర్స్ – 03 September 2026 Current అఫ్ఫైర్స్

03 సెప్టెంబర్ 2026 నాటి ముఖ్యమైన కరెంట్ అఫైర్స్‌ను తెలుగులో చదవండి. తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ పరిణామాలతో పాటు పోటీ పరీక్షలకు ఉపయోగపడే ముఖ్యమైన అంశాలను తెలుసుకోండి.

02 September 2026 Current Affairs – 02 సెప్టెంబర్ 2026 కరెంట్ అఫ్ఫైర్స్

02 సెప్టెంబర్ 2026 కరెంట్ అఫ్ఫైర్స్ 01. జబల్‌పూర్‌లో రూ.472 కోట్ల T-72, T-90 ట్యాంకుల ఓవర్‌హాల్‌ కేంద్రానికి శంకుస్థాపన పరీక్షలకు ముఖ్యాంశాలు 02. ఈశాన్య భారతదేశంలో తొలి స్విమ్మింగ్ NCoE.. SAI, BAI, SAA మధ్య త్రైపాక్షిక ఒప్పందం అసోంలో…

భారత్ రక్షణ దౌత్యంలో కీలక ముందడుగు.. ‘RAKSHA’ పత్రాన్ని విడుదల చేసిన రాజ్‌నాథ్ సింగ్

భారత్ రక్షణ దౌత్యంలో కీలక ముందడుగు.. ‘RAKSHA’ పత్రాన్ని విడుదల చేసిన రాజ్‌నాథ్ సింగ్ రక్షణ భాగస్వామ్యాలపై ప్రత్యేక దృష్టి నాలుగు కీలక స్తంభాలు విదేశాంగ విధానంలో రక్షణ దౌత్యానికి కీలక స్థానం

పుంజుకున్న భారత్ – మొదటి త్రైమాసికంలో దూకుడు

2026-27కు బలమైన ప్రారంభం – వాస్తవ GDPలో 7.8% వృద్ధి భారత స్థూల ఆర్థిక పరిస్థితి తొలి త్రైమాసికంలో ఆర్థిక వృద్ధి సవరించిన GDP అంచనాలు వృద్ధికి ప్రధాన కారణాలు ప్రధాన రంగాల వృద్ధి జూలై 2026లో ఆర్థిక కార్యకలాపాలు ఎగుమతులలో…

షాంఘై సహకార సంస్థ (SCO): 25 ఏళ్ల ప్రయాణం – పురోగతి, సవాళ్లు, భారత్ పాత్ర

25 ఏళ్ల ప్రస్థానంలో షాంఘై సహకార సంస్థ (SCO) – శాంతి, భద్రత, అభివృద్ధికి వేదిక ఆవిర్భావం మరియు విస్తరణ ‘షాంఘై స్పిరిట్’ ప్రధాన సూత్రం 25 ఏళ్ల ప్రధాన విజయాలు భారతదేశానికి SCO ప్రాధాన్యత భవిష్యత్తు సవాళ్లు SCO లో…

01 September 2026 Current Affairs – 01 సెప్టెంబర్ 2026 కరెంట్ అఫ్ఫైర్స్

01 September Current Affairs Telugu 01.మిషన్ సమృద్ధ్ గావ్ పథకాన్ని ప్రారంభించిన గ్రామీణ మంత్రిత్వశాఖ ముఖ్య ఉద్దేశ్యం ప్రదేశం : మధ్యప్రదేశ్‌లోని రెండు బ్లాక్‌లలో (సీపోర్ జిల్లాలోని బుద్ని, దేవాస్ జిల్లాలోని ఖాటెగావ్) పైలట్ ప్రాజెక్ట్‌ 02. నల్లమెడ కొంగల…

సింధు నది జలాల ఒప్పందం పై PCA తీర్పు

సింధు నది జలాల ఒప్పందం పై PCA తీర్పు 31 ఆగస్టు 2026 నాటి తాజా పరిణామం: హేగ్‌లోని Permanent Court of Arbitration (PCA), 1960లో భారత్–పాకిస్తాన్ మధ్య కుదిరిన Indus Waters Treaty (IWT) ఇంకా అమల్లోనే ఉందని,…

31 ఆగస్ట్ 2026 కరెంట్ అఫ్ఫైర్స్ – Daily Current Affairs 31.08.2026

31.08.2026 Current Affairs Telugu 01. 10వ తైవాన్–భారత్ పారిశ్రామిక సహకార సదస్సు – బెంగళూరు ముఖ్య వివరాలు వేదిక: బెంగళూరు, కర్ణాటకఎడిషన్: 10వ Taiwan–India Industrial Collaboration Summitభారతదేశం తరఫున: అమర్‌దీప్ సింగ్ భాటియా, DPIIT కార్యదర్శి, వాణిజ్య &…

🇮🇳 భారత్‌లో గ్రీన్ ఎనర్జీ జోరు: పునరుత్పాదక విద్యుత్‌లో కీలక పురోగతి

భారత్‌లో పునరుత్పాదక విద్యుత్ ఉత్పత్తి పెరుగుదల 300 GW దాటిన నాన్-ఫాసిల్ విద్యుత్ సామర్థ్యం సౌర విద్యుత్ -164.59 GW🌬️ పవన విద్యుత్ – 58.14 GW💧 జలవిద్యుత్ -57.24 GW🌾 బయో-పవర్ -11.75 GW⚛️ అణు విద్యుత్ -8.78 GWమొత్తం…