ఆదేశిక సూత్రాలు ప్రాథమిక విధులు ప్రాక్టీస్ బిట్స్ టాప్ 100
51. 1935 భారత ప్రభుత్వ చట్టంలోని ‘ఇన్‌స్ట్రుమెంట్ ఆఫ్ ఇన్‌స్ట్రక్షన్స్’ (Instrument of Instructions) ను రాజ్యాంగంలో ఏ పేరుతో చేర్చారు? A) ప్రాథమిక హక్కులు B) ఆదేశిక సూత్రాలు C) ప్రాథమిక విధులు D) పీఠిక జవాబు: B) ఆదేశిక…

