మధ్య భారతదేశ చరిత్ర – రాష్ట్రకూటులు
*** రాష్ట్రకూటులు*** రాష్ట్రకూటులు మూలపురుషుడు: ఇంద్రవర్మ రాజ్యస్థాపకుడు:. దంతిదుర్గుడు రాజధాని:. ఎల్లోరా, మాన్యఖేట రాజచిహ్నం:. గరుఢ రాజభాష:. సంస్కృతం గొప్పవాడు:. అమోఘవర్షుడు చివరివాడు:. రెండవ కర్కరాజు శిల్పకళ: కైలాసనాథ దేవాలయం, దశావతార గుహాలయం విదేశీ యాత్రికులు: సులేమాన్ (అమోఘవర్షుడి కాలంలో) ఆల్మసూది…

