మధ్య భారతదేశ చరిత్ర – రాష్ట్రకూటులు

*** రాష్ట్రకూటులు***  రాష్ట్రకూటులు  మూలపురుషుడు:    ఇంద్రవర్మ  రాజ్యస్థాపకుడు:.    దంతిదుర్గుడు  రాజధాని:.    ఎల్లోరా, మాన్యఖేట  రాజచిహ్నం:.     గరుఢ  రాజభాష:.    సంస్కృతం  గొప్పవాడు:.    అమోఘవర్షుడు  చివరివాడు:.   రెండవ కర్కరాజు  శిల్పకళ: కైలాసనాథ దేవాలయం, దశావతార గుహాలయం  విదేశీ యాత్రికులు:  సులేమాన్ (అమోఘవర్షుడి కాలంలో)  ఆల్మసూది…