జైన బౌద్ధ మతాల ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ కి సంబంధించిన TOP MCQ’S

ఆంధ్రప్రదేశ్, తెలంగాణకు సంబంధించిన జైన–బౌద్ధ మతాలపై 30 ముఖ్యమైన TOP MCQs. అమరావతి, నాగార్జునకొండ, భట్టిప్రోలు, ఫణిగిరి, ధూళికట్ట, బోధన్, కొలనుపాక వంటి చారిత్రక కేంద్రాలపై ప్రశ్నలు–సమాధానాలు.