ప్రాచీనా భారత దేశ చరిత్ర – సింధు నాగరికత part 3

*** సింధు నాగరికత *** మత పరిస్థితులు (Religious Conditions) 1. అమ్మతల్లి లేదా మాతృదేవత (Mother Goddess):  సుమేరియా – ఇనన్న (ఇష్టార్)  ఈజిప్టు – ఇసీస్ 2. జననాంగముల పూజ: 3. ప్రకృతి జీవులను పూజించుట:  సింధు ప్రజలు…