🌆 హైదరాబాద్‌లో ₹60,000 కోట్ల AI డేటా సెంటర్.. తెలంగాణకు భారీ పెట్టుబడి!
హైదరాబాద్‌లో హైపర్‌స్కేల్ AI డేటా సెంటర్ పార్క్ ఏర్పాటుకు ₹60,000 కోట్ల పెట్టుబడి ప్రకటించినట్లు తాజా నివేదికలు వెల్లడించాయి. భవిష్యత్ దశల్లో ఈ పెట్టుబడి ₹1 లక్ష కోట్ల వరకు చేరే అవకాశం ఉన్నట్లు సమాచారం.

