01.ఇరాన్‌కు చైనా భుజంపై మోసుకెళ్లే క్షిపణి వ్యవస్థలు (MANPADS) సరఫరా**

  • 2026లో, చైనా తయారు చేసిన భుజంపై మోసుకెళ్లే వాయు రక్షణ క్షిపణి వ్యవస్థలు (Man-Portable Air Defence Systems – MANPADS) తొలి విడతను ఇరాన్ వచ్చే కొన్ని వారాల్లో స్వీకరించనున్నట్లు సమాచారం.
  • ఈ ఒప్పందం విలువ సుమారు 60–70 మిలియన్ అమెరికన్ డాలర్లు.
  • ఇందులో 300 నుండి 400 వరకు MANPADS వ్యవస్థలు ఉండనున్నట్లు నివేదికలు పేర్కొన్నాయి.

     QW-12 మరియు FN-16 క్షిపణులు

  1. QW-1
    • చైనా అభివృద్ధి చేసిన స్వల్ప శ్రేణి వాయు రక్షణ క్షిపణి.తక్కువ ఎత్తులో ప్రయాణించే గగన లక్ష్యాలను ఛేదించడానికి రూపొందించబడింది.
  2. FN-16
    • చైనా తయారు చేసిన మరో ఆధునిక MANPADS. సాధారణంగా ఇన్ఫ్రారెడ్ (Infrared) సీకర్ (Seeker) సాంకేతికతను ఉపయోగించి లక్ష్యాన్ని గుర్తించి క్షిపణిని దిశానిర్దేశం చేస్తుంది.